MNCL: మంచిర్యాలలో నిబంధనలకు విరుద్ధంగా ఒకే భవనంలో నిర్వహిస్తున్న సూర్యతేజ పారామెడికల్ ఇన్స్టిట్యూట్, లక్ష్మీ నర్సింగ్ స్కూల్ విద్యా సంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని DMHOకు VJS జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ వినతిపత్రాన్ని అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. కోర్సులకు సంబంధించిన మౌలిక సదుపాయాలు లేకుండా ఒకే భవనంలో 2 విద్యా సంస్థల నిర్వహణ ఆందోళకరమన్నారు.