AP: హీరో నాగార్జున పుట్టినరోజును పురస్కరించుకుని మాజీమంత్రి, నటి రోజా X వేదికగా పోస్టు చేశారు. ‘భారతీయ సినీ పరిశ్రమలో తనదైన శైలిలో వైవిద్యమైన పాత్రలతో 40 ఏళ్ల సినీ ప్రస్థానం అద్భుతం. ఈ సందర్భంగా నా అభిమాన హీరో మా కింగ్ నాగార్జునకు హృదయపూర్వక శుభాకాంక్షలు. ప్యాషన్, కృషి, బ్లాక్బస్టర్ సినిమాలతో తరతరాలకు స్ఫూర్తిగా నిలిచిన మీరు ఎవర్ గ్రీన్ మన్మధుడు’ అంటూ పేర్కొన్నారు.