NDL: రేపు బనగానపల్లె పట్టణంలోని జీఎస్ఎస్ ఫంక్షన్ హాల్లో టీడీపీ మినీ మహానాడు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఇవాళ మంత్రి క్యాంపు కార్యాలయ ప్రతినిధులు ఒక ప్రకటనలో తెలిపారు. నియోజకవర్గ స్థాయి మినీ మహానాడు కార్యక్రమంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొంటారు. కావున నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు.