AP: ఉత్తమ సేవలు అందించిన వైద్యులు, నర్సులకు మంత్రి సత్యకుమార్ అభినందనలు తెలిపారు. ఈ క్రమంలోనే 32 వైద్య బృందాలకు డీఎస్‌హెచ్ చక్రధరబాబు ప్రశంసా లేఖలు పంపించారు. సెకండరీ ప్రభుత్వ ఆస్పత్రుల్లో సంక్లిష్ట శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. రిఫరల్స్ తగ్గించి ఆస్పత్రుల్లోనే రోగులకు చికిత్స అందించారని చెప్పారు.