జగిత్యాల స్వామి వివేకానంద ఇండోర్ మినీ స్టేడియంలో జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక ముగింపు కార్యక్రమం నిర్వహించారు. వివిధ క్రీడాకారులకు మొమెంటోలు అందజేయడంతో పాటు జాబ్ మేళాలో ఎంపికైన నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాల పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమానికి అదనపు కలెక్టర్ బి. రాజా గౌడ్ ఉన్నారు.