WGL: నర్సంపేట వల్లబ్ నగర్ నుంచి మల్లంపల్లి రోడ్డు వరకు కేంద్ర ప్రభుత్వం దిలీప్ కన్స్ట్రక్షన్ కంపెనీతో 2016లో చేసుకున్న ఒప్పందం మేరకు సైడ్ డ్రైనేజీ పనులు పూర్తిచేసి రోడ్డు నిర్మాణాన్ని నిలిపివేశారు. తిరిగి ఇప్పుడు పనులు చేపట్టడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కౌన్సిలర్ భరత్ రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వం స్పందించి పనులు త్వరగా పూర్తి చేయాలని కోరారు.