MBNR: పాలమూరు యూనివర్సిటీ బీ.ఫార్మసీ VI, VIII సెమిస్టర్ రెగ్యులర్/బ్యాక్లాగ్, అలాగే I, III, V, VII సెమిస్టర్ బ్యాక్లాగ్ పరీక్షల ఫీజు నోటిఫికేషన్ విడుదల చేసింది. విద్యార్థులు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా జూన్ 1 వరకు ఫీజు చెల్లించవచ్చు. అర్హులైన విద్యార్థులు గడువులోగా ఫీజు చెల్లించి, పరీక్షలకు హాజరు కావాలని వర్సిటీ అధికారులు సూచించారు.