WNP: ప్రభుత్వం యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోందని, యువత నైపుణ్యాలను పెంపొందించుకునే ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే మెగా రెడ్డి పేర్కొన్నారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అభ్యర్థులకు అపాయింట్మెంట్ ఆర్డర్లను అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ యువత ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.