W.G: ఉండి మండలం చెరుకువాడ హేబిటేషన్లో ఎన్రోల్మెంట్ డ్రైవ్ MEO లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించారు. అనంతరం హైస్కూల్లో ప్రధానోపాధ్యాయులతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. పాఠశాలలు చేర్చేనాటికీ ఎన్రోల్మెంట్ పూర్తి చేయాలని కోరారు. కాంప్లెక్స్ పరిధిలోని వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.