NZB: ఆర్మూర్ తహల్దార్కు బీజేపీ కిసాన్ మోర్చా నాయకులు వినతిపత్రం సమర్పించారు. పట్టణ అధ్యక్షుడు శేషగారి లింగం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు నూతన శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. వడ్లు, మొక్కజొన్న తక్షణమే తూకాలు వేసి లారీల ద్వారా గోదాములకు తరలించాలని డిమాండ్ చేశారు.