AP: రాష్ట్రంలో వైఎస్ కుటుంబం వల్లే ఫ్యాక్షనిజం వచ్చిందని మంత్రి పయ్యావుల కేశవ్ విమర్శించారు. గతంలో టీడీపీ కార్యకర్తల ఇళ్లను పేల్చేసిన చరిత్ర రాజారెడ్డిదేనని, కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే వారు ఫ్యాక్షనిజాన్ని వాడుకున్నారని ఆయన ఆరోపించారు.
Tags :