KDP: విదేశాల్లో ఉన్నప్పటికీ ఎన్టీఆర్ స్ఫూర్తిని కొనసాగిస్తూ సేవా కార్యక్రమాల్లో ముందుండటం టీడీపీ పార్టీ కార్యకర్తల ప్రత్యేకతగా నిలుస్తోంది. టీడీపీ పార్టీ ఆస్ట్రేలియా విభాగం ఆధ్వర్యంలో సిడ్నీలో ‘ఎన్టీఆర్ రక్తదాన శిబిరం’ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేశారు. రక్తదానం చేసిన వారికి సర్టిఫికెట్లు అందజేశారు.