BDK: కొత్తగూడెంలో ప్రజా పాలన -ప్రగతి ప్రణాళిక జిల్లా స్థాయి సమావేశంను అధికారులు నిన్న ఏర్పాటు చేశారు. ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య మాట్లాడుతూ.. గత పాలకులు ప్రజలను విస్మరించారని, అంతా అవినీతి మయమని విమర్శించారు. ఈ నేపథ్యంలో ఎనిమిదవ డివిజన్ BRS కార్పొరేటర్ సింధు తపస్వి అడ్డుకోవడంతో సభలో గందరగోళం నెలకొంది.