AP: క్వాంటం, ఏఐ, సైబర్ సెక్యూరిటీలో లక్ష మంది యువతకు శిక్షణ ఇచ్చేలా ఐబీఎంతో ఏపీ ప్రభుత్వం ఎంవోయూ కుదుర్చుకుంది. రాష్ట్ర స్థాయి ఏఐ టెక్ హబ్-5 లేయర్డ్ స్వదేవీ ఏఐ స్టాక్ నిర్మించేలా ఒప్పందం జరిగింది. సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ ఏర్పాటుకు ఏపీతో వైజర్ సంస్థ ఒప్పందం చేసుకుంది.