MNCL: రాష్ట్రంలోని 1.11 కోట్ల కార్మికులకు కనీస వేతనాలు పెంచుతూ ప్రభుత్వ తీసుకున్న నిర్ణయం హర్షనీయమని తాండూరు మండల కాంగ్రెస్ అధ్యక్షులు పెద్దబోయిన శంకర్ అన్నారు. శుక్రవారం ఐబీ చౌరస్తా మెయిన్ రోడ్ వద్ద CM రేవంత్ రెడ్డి, కార్మికశాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వ ద్యేయం అన్నారు.