అడవి ద్రాక్ష పండ్లను తినడం వల్ల రోగ నిరోధకశక్తి పెరుగుతుంది. వీటి నుంచి ఎర్రరంగును తయారు చేస్తారు. ఈ రంగుకు మార్కెట్లో గిరాకీ ఉంది. ఈ గింజల నుంచి పలుకులను వేరు చేసి తింటారు. ఈ పలుకులు మొర్లి పలుకులను పోలి ఉంటాయి. ముఖ్యంగా విరేచనాలు, బొల్లి, పంటి సమస్యలు, కడుపు నొప్పి, వీక్ నెస్ తదితర సమస్యల నుంచి ఉపశమనం కోసం వాడుతారు.