TG: మెదక్ జిల్లాలో లంచం తీసుకుంటూ ఓ భారీ తిమింగలం ACBకి పట్టుబడింది. నర్సాపూర్ అసిస్టెంట్ డివిజనల్ ఇంజినీర్ రమణారెడ్డి పట్టుబడ్డారు. బిల్లు చెల్లింపుల కోసం కాంట్రాక్టర్ను ఏడీఈ డబ్బులు అడిగాడు. దీంతో అతను ఏసీబీకి సమాచారం ఇచ్చాడు. ఈ క్రమంలో అతణ్ని రెడ్ హ్యాండెడ్గా అధికారులు పట్టుకున్నారు.