GNTR: రాష్ట్రంలో PNG గ్యాస్ కనెక్షన్ల విస్తరణకు చర్యలు వేగవంతం చేయాలని తెనాలి మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారులను ఆదేశించారు. సచివాలయంలోని బ్లాక్-2లో PNG గ్యాస్ కంపెనీల ప్రతినిధులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో PNG కనెక్షన్ల పెంపు, ప్రజలకు సులభంగా సేవలు అందించే చర్యలు, అనుమతుల సమస్యలు, మౌలిక వసతుల అభివృద్ధి వంటి అంశాలపై సమావేశంలో చర్చించారు.