RR యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ చిన్న వయసులోనే అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. మే 19న LSGతో జరిగిన మ్యాచ్లో, వరుస ఓటములతో టెన్షన్లో ఉన్న కోచ్ కుమార సంగక్కరకు “టెన్షన్ వద్దు.. నేనున్నాగా” అంటూ ఈ చిన్నోడు భరోసా ఇచ్చాడు. అన్నట్టుగానే అద్భుతంగా ఆడి జట్టుకు విజయాన్ని అందించడంతో సంగక్కర క్లిష్ట సమయంలో అతడు చూపిన ధైర్యాన్ని మెచ్చుకున్నాడు.