SDPT: సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్ భూంపల్లి పరిధిలోని భారతి రైస్ మిల్, సోమనాథ్ పరిశ్రమలను సందర్శించారు. రుద్రారం ఐకేపీ కేంద్రంలో రైతులతో మాట్లాడారు. ధాన్యం అన్లోడింగ్లో ఆలస్యం లేకుండా చూడాలని, రైతులకు ఇబ్బంది కలగకుండా మిల్లు యజమానులు సజావుగా సమన్వయం చేసుకోవాలని సీపీ ఆదేశించారు.
Tags :