GNTR: వైయస్ జగన్మోహన్ రెడ్డి మాటలు అవగాహన రాహిత్యానికి నిదర్శనమని మంత్రి నాదెండ్ల అన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హెలికాప్టర్లు, స్పెషల్ ఫ్లైట్ల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. ముఖ్యమంత్రిగా ఉండగా జగన్మోహన్ రెడ్డి ప్రపంచ రికార్డు సృష్టించాడని తెలిపారు. 5 కిలో మీటర్ల దూరం కూడా హెలికాప్టర్లో వెళ్లిన ఘనత జగన్మోహన్ రెడ్డిదన్నారు.