ATP: జగన్ ఐదేళ్ల పాలనలో దళితులను హింసించి, నయవంచనకు గురిచేశారని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు విమర్శించారు. రాయదుర్గంలో నిర్వహించిన దళిత చైతన్య యాత్రలో ఆయన పాల్గొన్నారు. వైసీపీ రాజకీయ కుట్రలకు పావులు కావద్దని దళిత సమాజానికి విజ్ఞప్తి చేశారు. డాక్టర్ సుధాకర్ మరణానికి, డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్యకు నాటి ప్రభుత్వ కిరాతకత్వమే కారణమన్నారు.