TG: బండి భగీరథ్‌ను అరెస్ట్ చేశామని పోలీసులు చెప్పారని, తాను పోలీసుల మాటనే నమ్ముతున్నానని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. ఫిర్యాదు వచ్చిన వెంటనే చట్టప్రకారం చర్యలు తీసుకున్నామన్నారు. పోక్సో కేసులో బాధితుల వివరాలు బహిర్గతం చేయకూడదని హితవు పలికారు. మైనర్‌ను అడ్డుపెట్టుకుని బీఆర్ఎస్ పార్టీ నేతలు ఆర్గనైజ్డ్ క్రైమ్, రాజకీయం చేస్తున్నారని సీఎం మండిపడ్డారు.