MIతో జరిగిన మ్యాచ్‌లో KKR వికెట్ కీపర్ రఘువంశీ గాయపడటంతో అతని స్థానంలో కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా తేజస్విని ఆడించడం తీవ్ర వివాదానికి దారితీసింది. రఘువంశీకి తలకు దెబ్బే తగల్లేదని SMలో విమర్శలు వచ్చాయి. దీనిపై అసిస్టెంట్ కోచ్ షేన్ వాట్సన్ స్పందిస్తూ..క్యాచ్‌ను అందుకొనేందుకు ప్రయత్నించి రఘువంశీ గాయపడ్డాడు. అందుకే కంకషన్ సబ్ తీసుకోవాల్సి వచ్చిందన్నాడు.