NGKL: ఆన్లైన్ గేమ్స్‌కు బానిసలై జీవితాలు నాశనం చేసుకోవద్దని జిల్లా ఎస్పీ డా. సంగ్రామ్ సింగ్ పాటిల్ హెచ్చరించారు. ఇవి మెల్లగా ముగ్గులోకి దించి కుటుంబాలను బలితీసుకుంటాయన్నారు. ఇన్ఫ్లూయెన్సర్ల ప్రకటనలు నమ్మి మోసపోవద్దని, సైబర్ మోసాలు జరిగితే వెంటనే 1930 నంబర్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు.