HNK: కాజీపేట్ మండలం శాయంపేటలో దేవాలయం పేరుతో ప్రభుత్వ భూమిని ఆక్రమించేందుకు ప్రయత్నించిన ఘటనపై సుబేదారి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. గతంలో అక్రమ మైనింగ్‌కు గురైన ఈ భూమిని అధికారులు భద్రకాళి చెరువు మట్టితో పూడ్చి అభివృద్ధి చేశారు. తిరిగి ఆక్రమణకు ప్రయత్నించగా రెవెన్యూ, పోలీస్, GWMC DRF బృందాలు కలిసి అడ్డుకుని వారిపై కేసు నమోదు చేశారు.