AP: మద్యం కుంభకోణం కేసులో నిందితుల రిమాండ్ పొడిగిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. బెయిల్‌పై ఉన్న ఐదుగురు నిందితులు విజయవాడ సీబీఐ కోర్టులో విచారణకు హాజరయ్యారు. ఈ కేసు విచారణ చేపట్టిన సీబీఐ కోర్టు నిందితుల రిమాండ్‌ను జూన్ మూడో తేదీకి పొడిగించింది. కాగా, ఈ కేసులో ప్రణయ్ ప్రకాశ్ మినహా మిగతా నిందితులంతా బెయిల్‌పై ఉన్నారు.