WGL: నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలో 19వ వార్డు అధ్యక్షులు బొమ్మెరబోయిన అనూష–ప్రేమ్ కృష్ణ కుమార్తె అన్విక మొదటి పుట్టినరోజు వేడుకలు బుధవారం ఘనంగా జరిగింది. ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా మున్సిపల్ ఛైర్పర్సన్ పెండెం శ్రీలక్ష్మి రామానంద్ హాజరై చిన్నారిని ఆశీర్వదించారు. కార్యక్రమంలో మాజీ PACS ఛైర్మన్ కొమ్మారెడ్డి రవీందర్ రెడ్డి, పలువురు పార్టీ నాయకులు ఉన్నారు.