PDPL: రామగుండం నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం లక్ష్యంగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సింగరేణి, మున్సిపల్, పంచాయతీ రాజ్ తదితర శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. తాగునీరు, రోడ్లు, పారిశుధ్యం, డ్రైనేజీ, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలపై చర్చించారు. సమస్యలను వేగంగా పరిష్కరించి, అభివృద్ధి పనుల్లో నాణ్యత, పారదర్శకత పాటించాలని అధికారులను సూచించారు.