మంచిర్యాల జిల్లా కేంద్రంలో బీజేపీ రెండు రోజుల శిక్షణ శిబిరం జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్ గౌడ్ అధ్యక్షతన ప్రారంభమైంది. పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని బలోపేతం చేయడం లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో బీజేపీ అధికారమే లక్ష్యంగా పార్టీ ముందుకెళ్తుందని పేర్కొన్నారు.