నిర్మల్ ఉపాధి పనులను వేగవంతం చేయాలని పంచాయతీరాజ్ ప్రత్యేక కార్యదర్శి దానకిషోర్ ఆదేశించారు. బుధవారం హైదరాబాద్ నుంచి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జూలై 1 నుంచి వీబీజీ రామ్జీ పథకం అమల్లోకి వస్తుందన్నారు. కలెక్టర్ భవేశ్ మిశ్రా మాట్లాడుతూ.. జిల్లాలో ఎండల దృష్ట్యా కూలీలకు పని ప్రదేశాల్లో టెంట్లు, తాగునీరు కల్పించాలన్నారు.