KNR: ఇల్లందకుంట మండలం బూజునూరులో వేసవి నేపథ్యంలో తాగునీటి సమస్య నివారణకు గ్రామపంచాయతీ నూతన మోటర్‌ను ఏర్పాటు చేసింది. సర్పంచ్ చర్లపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. పమ్మనికుంట బావి నుంచి రూ. 70 వేల వ్యయంతో మోటర్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గ్రామంలో నీటి ఎద్దడి తొలగించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టామని, పారిశుద్ధ్యం, లైటింగ్ సమస్యలు పరిష్కరిస్తానన్నారు.