IPL 2026లో భాగంగా KKRతో జరుగుతున్న మ్యాచ్లో MI కష్టాల్లో పడింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ముంబై.. కేవలం 9 బంతుల వ్యవధిలో 23 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. మంచి ఆరంభం కోసం ప్రయత్నించిన ఓపెనర్ రోహిత్ శర్మ (15) వెనుతిరిగాడు. KKR బౌలర్లలో గ్రీన్ 2 వికెట్లు తీయగా.. సౌరబ్ దుబే ఒక వికెట్ పడగొట్టాడు. ప్రస్తుతం క్రీజులో సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ ఉన్నారు.