KMR: ఎల్లారెడ్డి ఆర్డీవో కే. పార్థసింహారెడ్డి చేవెళ్లకు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో ప్రభాకర్ కొత్త ఆర్డీవోగా నియమితులయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా 16 మంది అదనపు కలెక్టర్లు, ఆర్డీవోలు, డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేస్తూ రెవెన్యూ శాఖ సెక్రటరీ డీఎస్ లోకేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.