WG: జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకుని నేడు జిల్లా వ్యాప్తంగా అన్ని పంచాయతీల్లో ప్రత్యేక గ్రామ సభలు నిర్వహించనున్నట్లు డీపీవో వై.దోసి రెడ్డి తెలిపారు. ఈ సభల్లో గ్రామాభివృద్ధి ప్రణాళికలు, మౌలిక వసతులు, పారిశుద్ధ్యం, పన్నుల సేకరణ, సంక్షేమ పథకాల అమలుపై చర్చించనున్నట్లు పేర్కొన్నారు. కలెక్టరేట్లో జిల్లా స్థాయి వేడుకలు నిర్వహిస్తామన్నారు.