AP: రాష్ట్రవ్యాప్తంగా పాల కేంద్రాలపై తనిఖీలు చేస్తున్నామని మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. ‘త్వరలో విశాఖలో ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్ ఏర్పాటు చేస్తాం. ప్రస్తుతం శాంపిల్స్ హైదరాబాద్కు పంపిస్తున్నాం. శ్రీకాకుళంలో పరిస్థితి అదుపులో ఉంది. కలుషిత నీటి వల్లే డయేరియా కేసులు. రాజమండ్రి కల్తీ పాల వ్యవహారంపై అధ్యయనం చేస్తున్నాం’ అని వెల్లడించారు.