NLR: గూడూరు పట్టణంలోని శ్రీ రాజరాజేశ్వరి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయాల్లో శుక్రవారం రాత్రి ఎమ్మెల్యే సునీల్ కుమార్ పూజలు నిర్వహించారు. ముందుగా రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయం చేరుకుని పూజలు నిర్వహించారు. వేద పండితులు ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందించారు.