TG: యూట్యూబర్ కోమలి ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ నెలకొంది. నిందితుడు అఖిల్ రాయదుర్గం పోలీసుల ఎదుట లొంగిపోయాడు. అయితే అఖిల్ మరో అమ్మాయితో ప్రేమలో ఉండటంతో ఇరువురి మధ్య గొడవ జరిగింది. కోమలి ఆత్మహత్యకు అఖిల్ అనే వ్యక్తి కారణమని ఆమె స్నేహితులు తెలిపారు. కోమలి సూసైడ్ లెటర్లోనూ అఖిల్ పేరు ఉండటంతో అతడు పోలీస్ స్టేషన్లో సరెండర్ అయ్యాడు.