TG: హైదరాబాద్లో అక్రమ నిర్మాణాలకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ప్రతి ఒక్కడు బుల్డోజర్ నా మీద నుంచి పోనియండి అంటున్నారు. ఎంతమంది కోసం ఎన్ని బుల్డోజర్లు కొనాలి. నెత్తి మీద జుట్టు లేని వాళ్లు కూడా మాట్లాడుతున్నారు. అయినా మీ కోసం బుల్డోజర్ అవసరమా? దారిన పోయే పిచ్చికుక్క కరిచినా చస్తారు’ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.