MBNR: ప్రభుత్వ పథకాలు అంటే ప్రజల జీవితాల్లో మార్పు అని డిప్యూటీ మేయర్ సురేందర్ రెడ్డి అన్నారు. 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా 12వ డివిజన్లో ఇందిరమ్మ చీరలు పంపిణీ చేసి మాట్లాడుతూ.. ప్రభుత్వం హామీలు ఉచిత బస్, 200 యూనిట్స్ ఉచిత విద్యుత్, రేషన్ కార్డ్స్, సన్నబియ్యం ఇందిరమ్మ ఇండ్లు వంటి పథకాలు ప్రజలకు అందుతున్నాయన్నారు.