NLR: రూరల్ నియోజకవర్గం టీడీపీ ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డిని రూరల్ మండలం ఉప్పుటూరు గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు సుంకర శీనయ్య, మదనపల్లి శివప్రసాద్ పార్టీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కోటంరెడ్డిని శాలువా కప్పి పుష్పగుచ్చంతో సత్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. టీడీపీలో చేరుతామని తెలుపగా సానుకూలంగా స్పందించారన్నారు.