MNCL: కాసిపేట మండల గనిపై కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికై TNTUC ఆధ్వర్యంలో శుక్రవారం కార్మిక బాట నిర్వహించారు. కాసిపేట గని పైన వివిధ డిపార్ట్మెంట్లలో పనిచేస్తున్న కార్మికులను కలిసి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. నాయకులు మాట్లాడుతూ.. వెంటనే సింగరేణి యాజమాన్యం మెడికల్ బోర్డు ఏర్పాటు చేయుటకు కృషి చేయాలని డిమాండ్ చేశారు.