BDK: సింగరేణి కాలరీస్ మణుగూరు ఏరియాలోని ఎస్ఎంఎస్ కంపెనీలో కాంట్రాక్ట్ కార్మికులకు మజ్జిగ ప్యాకెట్లు, టవళ్లను పీఓ భాస్కర్ బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వేసవి దృష్యా కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొకుండా శ్రీ సాయి కన్ స్ట్రక్షన్స్ జాబ్ వర్క్స్ కాంట్రాక్టర్లు శ్రీనివాస్, రాజమనోహర్లు కార్మికులకు రక్షణ కల్పించడం అభినందనీయమన్నారు.