AP: జూనియర్ లెక్చరర్ల నియామకానికి సంబంధించిన ప్రొవిజనల్ ఎంపిక జాబితాను APPSC విడుదల చేసింది. ఒరియా, కెమిస్ట్రీ, బోటనీ, సివిక్స్ సభ్యుక్టులకు చెందిన అభ్యర్థుల జాబితా విడుదలైంది. ఎంపికైన అభ్యర్థుల వివరాలు కమిషన్ అధికారిక వెబ్సైట్ https://psc.ap.gov.inలో అందుబాటులో ఉన్నాయి. మిగిలిన రెండు సబ్జెక్టుల త్వరలో వెల్లడించనున్నారు.