AP: అసెంబ్లీలో కూటమి ఎమ్మెల్యేలతో లడ్డూ కల్తీపై అసత్యాలు మాట్లాడించారని మాజీమంత్రి పేర్ని నాని మండిపడ్డారు. ‘చంద్రబాబు డైరెక్షన్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. లడ్డూ నెయ్యిలో జగన్ యానిమల్ ఫ్యాట్ కలిపాడని చంద్రబాబు మాట్లాడారు. జగన్ నెయ్యి కల్తీ చేయించాడని నేను మాట్లాడలేదని పవన్ మాట మార్చారు’ అని పేర్నినాని విమర్శించారు.
Tags :