* కేజ్రీవాల్ 5 నెలల పాటు జైల్లో ఉన్నారు. దీంతో రోడ్లు, నీటి సరఫరా, మురుగు కాలువలు, ఔషధాలు, మౌలిక సదుపాయాలు సహా మరికొన్ని సమస్యలు పరిష్కరించాలి * ‘సీఎం మహిళా సమ్మాన్ యోజన’ కింద అర్హులైన ప్రతి మహిళకు నెల నెలా రూ.వెయ్యి అందిస్తామనే వాగ్ధానాన్ని అమలు చేయాలి * ఢిల్లీ ఈవీ పాలసీ 2.0, సోలార్ పాలసీలను ఆమోదించాలి * నగర అభివృద్ధి పనుల అనుమతుల కోసం గవర్నర్ వీకే సక్సేనాతో ఆప్ ప్రభుత్వం ఆరోగ్యకర సంబంధాలు నెలకొల్పాలి.