TG: మొయినాబాద్ డ్రగ్స్ కేసులో మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిని పోలీసులు ఇవాళ మరోసారి విచారించనున్నారు. ఇప్పటికే రోహిత్ రెడ్డితో పాటు మరో ఇద్దరిని కస్టడీలో విచారించారు. గతంలో నిర్వహించిన డ్రగ్స్ పార్టీల వివరాలపై ఆరా తీశారు. ఆర్థిక లావాదేవీలను పరిశీలించారు. ఆయన్ను పోలీసులు ఇవాళ మరోసారి విచారించనున్నారు.