ASF: చింతలమానేపల్లి మండలం శివపల్లిలో మహారాష్ట్రకు చెందిన కునాల్ బాబురావు అనే యువకుడి మృతదేహం బుధవారం లభ్యం కావడం కలకలం రేపింది. SI జీవన్ వివరాలు, ఓ యువతితో కలిసి బైక్ పై వచ్చిన కునాల్ శవమై కనిపించాడన్నారు. మృతుడి సోదరుడి ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. యువకుడి మృతికి గల కారణాలు తెలియాల్సి ఉందన్నారు