KDP: జిల్లాలోని TDP MLAలపై మంత్రి లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరిలో కడప, కమలాపురం, ప్రొద్దుటూరు, మైదుకూరు MLAలు మాధవిరెడ్డి, చైతన్య రెడ్డి, పుట్టా సధాకర్ యాదవ్, వరదరాజులు రెడ్డి, పులివెందుల ఇంఛార్జ్ బీటెక్ రవి ఉన్నట్లు తెలుస్తోంది. కార్యకర్తలకు దూరంగా ఉండటం, 4 వారాలుగా గ్రీవెన్స్‌లో నిర్వహించడంలో నిర్లక్ష్యంగా ఉండటమే కారణమని టీడీపీ వర్గాలు చెప్తున్నాయి.