సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఆరంభంలోనే భారీ షాక్ తగిలింది. లక్నో బౌలర్ షమీ SRH ఓపెనర్లను పెవిలియన్ చేర్చాడు. అభిషేక్ శర్మ కేవలం రెండు బంతులు మాత్రమే ఎదుర్కొని ‘డకౌట్’ కాగా, ఆ తర్వాతి ఓవర్ తొలి బంతికే హెడ్ (7)ను కూడా షమీ ఔట్ చేశాడు. దీంతో కేవలం 8 పరుగులకే ఓపెనర్లిద్దరినీ కోల్పోయి సన్‌రైజర్స్ కష్టాల్లో పడింది. ప్రస్తుతం క్రీజులో ఇషాన్, లివింగ్‌స్టోన్ ఉన్నారు.